Online Bible

- Advertisements -




ఎస్తేరు 8:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 యూదులకు క్షేమం, సంతోషం, ఘనత కలిగాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

16 అది యూదులకు ప్రత్యేకించి ఆనందదాయకమైన రోజుగా, అందరికీ సంతోషానంద భరితమైన రోజుగా పరిణమించింది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 యూదులకు అది సంతోషం, ఆనందం, ఉత్సాహం ఘనతగల సమయం.

See the chapter Copy




ఎస్తేరు 8:16

Follow us:

Advertisements


Advertisements