Online Bible

- Advertisements -




ఎఫెసీయులకు 5:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులనుగూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

12 అవిధేయులు రహస్యంగా చేసిన వాటిని గురించి మాట్లాడడం కూడా అవమానమే.

See the chapter Copy




ఎఫెసీయులకు 5:12

Follow us:

Advertisements


Advertisements