ప్రసంగి 7:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సుగంధతైలముకంటె మంచిపేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు. ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు. See the chapterపవిత్ర బైబిల్1 మంచి పరిమళ ద్రవ్యంకంటె మంచి పేరు (గౌరవం) కలిగివుండటం మేలు. జన్మ దినం కంటె మరణ దినం మేలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 చక్కని పరిమళం కంటే మంచి పేరు మంచిది, జన్మదినం కంటే మరణ దినం మంచిది. See the chapter |