ప్రసంగి 3:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ See the chapterపవిత్ర బైబిల్5 ఆయుధాలు పడవేసేందుకొక సమయం వుంది, వాటిని తిరిగి చేపట్టేందుకొక సమయం వుంది. ఒకరిని కౌగిలించు కొనేందుకొక సమయం వుంది, ఆ కౌగిలిని సడలించేందుకొక సమయం ఉంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 రాళ్లు పారవేయడానికి, కుప్పవేయడానికి, కౌగిలించుకోడానికి, కౌగిలించడం మానడానికి. See the chapter |