ద్వితీ 6:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి. See the chapterపవిత్ర బైబిల్8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వాటిని సూచనలుగా మీ చేతికి కట్టుకోండి, మీ నుదిటి మీద బాసికాలుగా కట్టుకోండి. See the chapter |