Online Bible

- Advertisements -




ద్వితీ 6:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు).

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను మాత్రమే సేవించి, ఆయన పేరిట మాత్రమే మీరు ప్రమాణం చేయాలి.

See the chapter Copy




ద్వితీ 6:13

Follow us:

Advertisements


Advertisements