ద్వితీ 6:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 “మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ See the chapterపవిత్ర బైబిల్1 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞలకు లోబడండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 మీరు యొర్దాను దాటి స్వాధీనపరుచుకోబోయే దేశంలో మీరు పాటించాలని మీకు బోధించమని మీ దేవుడైన యెహోవా నాకు నిర్దేశించిన ఆజ్ఞలు, శాసనాలు చట్టాలు ఇవే. See the chapter |