ద్వితీ 33:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు: “కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు; అతడు తన సోదరుల దయను పొందును గాక. అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 ఆషేరునుగూర్చి యిట్లనెను– ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ దింపబడును. అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును తన పాదములను తైలములో ముంచుకొనును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు See the chapterపవిత్ర బైబిల్24 ఆషేరును గూర్చి మోషే ఇలా చెప్పాడు: “కుమారులలో ఆషేరు అత్యధికంగా ఆశీర్వదించబడినవాడు; అతణ్ణి తన సోదరులకు ప్రియమైన వాడ్నిగా ఉండనియ్యండి. అతణ్ణి తన పాదాలు తైలముతో కడుగుకోనివ్వండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఆషేరు గురించి అతడు ఇలా అన్నాడు: “కుమారులలో ఆషేరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు; అతడు తన సోదరుల దయను పొందును గాక. అతడు తన పాదాలను నూనెలో ముంచును గాక. See the chapter |