Online Bible

- Advertisements -




ద్వితీ 33:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 గాదు గురించి అతడు ఇలా అన్నాడు: “గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు! గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు, చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 గాదునుగూర్చి యిట్లనెను– గాదును విశాలపరచువాడు స్తుతింపబడును అతడు ఆడుసింహమువలె పొంచియుండును బాహు వును నడినెత్తిని చీల్చివేయును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 గాదు గురించి మోషే ఇలా పలికాడు. గాదు ప్రాంతాన్ని విశాలం చేసేవాడికి దీవెన. ఆ గోత్రం ఆడ సింహంలా పొంచి ఉంటుంది చేతిని, నడినెత్తిని చీల్చివేస్తుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

20 గాదును గూర్చి మోషే ఇలా చెప్పాడు: “గాదును విశాలపర్చే దేవునికి స్తోత్రాలు! గాదు సింహంలా పడుకుంటాడు, చేతిని, నడినెత్తిని చీల్చేస్తాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 గాదు గురించి అతడు ఇలా అన్నాడు: “గాదు దేశాన్ని విశాలం చేసినవారు ధన్యులు! గాదు అక్కడ సింహంలా నివసిస్తాడు, చేతిని గాని నడినెత్తిని చీల్చివేస్తాడు.

See the chapter Copy




ద్వితీ 33:20

Follow us:

Advertisements


Advertisements