ద్వితీ 32:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను యెహోవా నామమును ప్రకటించెదను మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి. See the chapterపవిత్ర బైబిల్3 యెహోవా నామాన్ని నేను ప్రకటిస్తా! దేవుణ్ణి స్తుతించండి! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేను యెహోవా నామాన్ని ప్రకటిస్తాను. మన దేవుని గొప్పతనాన్ని స్తుతించండి! See the chapter |