ద్వితీ 32:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 “నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను, నా బాణాలను వారి మీదికి వేస్తాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 వారికి ఆపదలను విస్తరింపజేసెదనువారిమీద నా బాణములన్నిటిని వేసెదను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను. See the chapterపవిత్ర బైబిల్23 “‘ఇశ్రాయేలీయుల మీద నేను కష్టాలు ఉంచుతాను. నేను వాళ్లమీద నా బాణాలు విసురుతాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 “నేను ఆపదలను వారిపై కుప్పగా చేస్తాను, నా బాణాలను వారి మీదికి వేస్తాను. See the chapter |