Online Bible

- Advertisements -




ద్వితీ 28:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

5 మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది.

See the chapter Copy




ద్వితీ 28:5

Follow us:

Advertisements


Advertisements