ద్వితీ 28:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 మీ కళ్ళ ముందు జరిగే వాటిని చూసి మీకు కలవరం పుడుతుంది. See the chapterపవిత్ర బైబిల్34 మీరు చూసే విషయాల మూలంగా మీకు పిచ్చెక్కుతుంది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 మీరు చూసే దృశ్యాలు మిమ్మల్ని పిచ్చివారిని చేస్తాయి. See the chapter |