ద్వితీ 25:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. See the chapterపవిత్ర బైబిల్14 మరీ పెద్దవి లేక చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో ఉంచవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 మీ ఇంట్లో రెండు విభిన్న కొలతలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉండకూడదు. See the chapter |