ద్వితీ 2:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ప్రజల మధ్యలో నుండి ఈ సైనికులు అందరు చనిపోయిన తర్వాత, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 సైనికులైన వారందరు ప్రజలలోనుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఈ విధంగా సైనికులైన వారంతా చనిపోయి గతించిన తరువాత యెహోవా నాకు ఇలా చెప్పాడు, See the chapterపవిత్ర బైబిల్16 “యుద్ధ వీరులంతా చనిపోయి ప్రజల మధ్య లేకుండా గతించిపోయిన తర్వాత See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ప్రజల మధ్యలో నుండి ఈ సైనికులు అందరు చనిపోయిన తర్వాత, See the chapter |