ద్వితీ 15:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఏడవ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను ఆ గడువురీతి యేదనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే, See the chapterపవిత్ర బైబిల్1 “ప్రతి ఏడు సంవత్సరాల అంతంలో, మీరు అప్పులన్నీ రద్దుచేయాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ప్రతి ఏడు సంవత్సరాల చివర మీరు అప్పులు రద్దు చేయాలి. See the chapter |