Online Bible

- Advertisements -




ద్వితీ 12:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవానుగూర్చి చేయకూడదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వారు తమ దేవుళ్ళను ఆరాధించినట్టు మీరు యెహోవాను అరాధించకూడదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 మీరు మీ దేవుడైన యెహోవాను వారి విధానంలో ఆరాధించకూడదు.

See the chapter Copy




ద్వితీ 12:4

Follow us:

Advertisements


Advertisements