ద్వితీ 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మీరు–నీవు చెప్పిన మాటచొప్పున చేయుట మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అప్పుడు మీరు “నీ మాట ప్రకారం చేయడం మంచిది” అని నాకు జవాబిచ్చారు. See the chapterపవిత్ర బైబిల్14 “దానికి అలా చేయటం ‘మంచిదే అనుకొంటున్నాము’ అని మీరు అన్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకు మీరు, “నీవు చెప్పింది బాగుంది” అని జవాబిచ్చారు. See the chapter |