కొలొస్సయులకు 3:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండవద్దు. See the chapterపవిత్ర బైబిల్19 పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. వాళ్ళతో కఠినంగా ప్రవర్తించరాదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి. See the chapter |