కొలొస్సయులకు 3:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ప్రభువులో తగిన ప్రవర్తన. See the chapterపవిత్ర బైబిల్18 స్త్రీలు తమ భర్తలకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి విశ్వాసులు చేయవలసిన విధి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది. See the chapter |