ఆమోసు 8:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 దేశమందు బీదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి. See the chapterపవిత్ర బైబిల్4 నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు. ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అవసరతలో ఉన్నవారిని అణగద్రొక్కే వారలారా, దేశంలో ఉన్న పేదలను అంతం చేసేవారలారా, See the chapter |