ఆమోసు 8:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప! See the chapterపవిత్ర బైబిల్1 యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ప్రభువైన యెహోవా నాకు చూపించింది ఇదే: పండిన పండ్ల గంప. See the chapter |