Online Bible

- Advertisements -




అపొస్తలుల 7:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 ప్రభువు అతనితో ఇలా అన్నాడు, ‘నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలబడిన చోటు పవిత్ర స్థలం.

See the chapter Copy

పవిత్ర బైబిల్

33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

33 “అప్పుడు ప్రభువు అతనితో, ‘నీవు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ పాదాల నుండి చెప్పులు విప్పు.

See the chapter Copy




అపొస్తలుల 7:33

Follow us:

Advertisements


Advertisements