Online Bible

- Advertisements -




అపొస్తలుల 7:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 అతనిని బయట పారేస్తే ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకుని తన స్వంత కుమారుడిగా పెంచుకుంది.

See the chapter Copy

పవిత్ర బైబిల్

21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకుని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

21 అతన్ని బయట వదిలినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని, అతన్ని తన సొంత కుమారునిగా పెంచుకొంది.

See the chapter Copy




అపొస్తలుల 7:21

Follow us:

Advertisements


Advertisements