Online Bible

- Advertisements -




అపొస్తలుల 7:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 యాకోబు ఐగుప్తు వెళ్ళాడు. అతడూ మన పితరులూ అక్కడే చనిపోయారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 అప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లాడు, అక్కడే అతడు మన పితరులు చనిపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

15 అప్పుడు యాకోబు ఐగుప్తుకు వెళ్లాడు, అక్కడే అతడు మరియు మన పితరులు చనిపోయారు.

See the chapter Copy




అపొస్తలుల 7:15

Follow us:

Advertisements


Advertisements