అపొస్తలుల 7:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రధాన యాజకుడు “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. See the chapterపవిత్ర బైబిల్1 ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫెనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 అప్పుడు ప్రధాన యాజకుడు స్తెఫనును, “ఈ మాటలు నిజమేనా?” అని అడిగాడు. See the chapter |