Online Bible

- Advertisements -




అపొస్తలుల 6:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ప్రజలను, పెద్దలను, ధర్మ శాస్త్ర పండితులనూ రేపి అతని మీదికి వచ్చి అతణ్ణి పట్టుకుని మహాసభ ఎదుటికి తీసుకు పోయారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

12 అదే విధంగా ప్రజల్ని, పెద్దల్ని, పండితుల్నికూడా పురికొలిపి పంపారు. ఆ తదుపరి స్తెఫన్ను బంధించి మహాసభ ముందుకు తెచ్చారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 ప్రజలను, యూదా నాయకులను ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫెనును పట్టుకుని న్యాయసభ ముందు నిలబెట్టారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

12 ప్రజలను, యూదా నాయకులను మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులను వారు రెచ్చగొట్టారు. వారు స్తెఫనును పట్టుకొని న్యాయసభ ముందు నిలబెట్టారు.

See the chapter Copy




అపొస్తలుల 6:12

Follow us:

Advertisements


Advertisements