అపొస్తలుల 3:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అతడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారివైపు చూశాడు. See the chapterపవిత్ర బైబిల్5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 వాడు వారి దగ్గర ఏమైన దొరుకుతుందేమోనని ఆశిస్తూ, వారివైపు దీక్షగా చూసాడు. See the chapter |