Online Bible

- Advertisements -




అపొస్తలుల 28:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28-29 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల దగ్గరకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

28 “అందుకే దేవుని రక్షణ యూదేతరుల వద్దకు పంపబడినది, వారు దాన్ని వింటారని మీరు తెలుసుకోవాలి.” [

See the chapter Copy




అపొస్తలుల 28:28

Follow us:

Advertisements


Advertisements