అపొస్తలుల 26:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. See the chapterపవిత్ర బైబిల్21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు. See the chapter |