Online Bible

- Advertisements -




అపొస్తలుల 22:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 నాతో ఉన్నవారు వెలుగును చూశారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారుగానీ నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 నాతో ఉన్నవారు వెలుగును చూశారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

9 నాతో ఉన్నవారు వెలుగును చూసారు, కాని నాతో మాట్లాడిన స్వరాన్ని గ్రహించలేకపోయారు.

See the chapter Copy




అపొస్తలుల 22:9

Follow us:

Advertisements


Advertisements