అపొస్తలుల 2:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఆ రోజుల్లో నా దాసుల మీదా దాసీల మీదా నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి వారు ప్రవచిస్తారు. See the chapterపవిత్ర బైబిల్18 ఆడా, మగా అనే భేదం లేకుండా నా సేవకులందరిపై ఆ దినాల్లో నా ఆత్మను కురిపిస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రవచనాలు చెబుతారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు, See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద, నా ఆత్మను కుమ్మరిస్తాను, అప్పుడు వారు ప్రవచిస్తారు, See the chapter |