అపొస్తలుల 18:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వారు ఇంక కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమాలారు. See the chapterపవిత్ర బైబిల్20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము20 వారు తమతో ఇంకా కొంత సమయం ఉండుమని పౌలును అడిగారు, కాని అతడు ఒప్పుకోలేదు. See the chapter |