అపొస్తలుల 16:38 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి See the chapterపవిత్ర బైబిల్38 భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియజేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము38 ఆ అధికారులు ఈ సంగతిని న్యాయాధికారులకు తెలియచేశారు. వారు పౌలు సీలలు రోమీయులని విని భయపడ్డారు. See the chapter |