అపొస్తలుల 13:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను– See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 అప్పుడు పౌలు నిలబడి చేతితో సైగ చేసి ఇలా అన్నాడు, See the chapterపవిత్ర బైబిల్16 పౌలు లేచి నిలుచొని చేతులెత్తి, ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజలారా! యూదులవలె దైవభీతిగల ప్రజలారా! నా మాటలు వినండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 పౌలు లేచి నిలబడి తన చేతితో సైగ చేస్తూ, “తోటి ఇశ్రాయేలీయులారా, దేవుని ఆరాధించే యూదేతరులారా, నా మాటలను వినండి! See the chapter |