అపొస్తలుల 12:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు. See the chapterపవిత్ర బైబిల్18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము18 తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికులలో చాలా గందరగోళం కలిగింది. See the chapter |