అపొస్తలుల 11:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి కొనిపోబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది. See the chapterపవిత్ర బైబిల్10 “ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి కొనిపోబడింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదము10 ఈ విధంగా మూడుసార్లు జరిగింది, ఆ తర్వాత అదంతా తిరిగి ఆకాశానికి తీసుకుపోబడింది. See the chapter |