అపొస్తలుల 10:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 దేవుడాయనను మూడవదినమున లేపి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. See the chapterపవిత్ర బైబిల్40 కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము40 కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. See the chapter |