అపొస్తలుల 10:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.” See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. See the chapterపవిత్ర బైబిల్13 ఒక స్వరం, “పేతురూ, లే! వాటిని చంపి తిను” అని అన్నది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 అప్పుడు ఒక స్వరం అతనితో ఇలా అన్నది: “పేతురు, లేచి వాటిని చంపుకొని తిను.” See the chapterతెలుగు సమకాలీన అనువాదము13 అప్పుడు ఒక స్వరం అతనితో, “పేతురు నీవు లేచి, వాటిని చంపి తిను” అని చెప్పడం వినబడింది. See the chapter |