3 యోహాను 1:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి. See the chapterపవిత్ర బైబిల్8 సత్యం కోసం మనం కలిసి పని చెయ్యాలంటే, అలాంటివాళ్ళను ఆదరించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 మనం సత్యం కోసం కలిసి పని చేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము8 మనం కలిసి సత్యం కొరకు పనిచేసేలా అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. See the chapter |