2 తిమోతికి 3:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 చివరి దినాల్లో అపాయకరమైన రోజులు వస్తాయని నీవు గ్రహించాలి. See the chapterపవిత్ర బైబిల్1 ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. చివరి రోజులు ఘోరంగా ఉంటాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో. See the chapterతెలుగు సమకాలీన అనువాదము1 అంత్యదినాలలో భయంకరమైన కాలాలు వస్తాయని నీవు తెలుసుకో. See the chapter |