2 తిమోతికి 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 అతడు రోమ్ నగరానికి వచ్చినప్పుడు నేను ఖైదీనని సిగ్గుపడకుండా చాలాసార్లు నన్ను శ్రద్ధగా వెతికి, కనుగొని, ఆదరించాడు. See the chapterపవిత్ర బైబిల్17 అంతేకాక అతడు రోములో ఉన్నప్పుడు నేను కనిపించేవరకు నా కోసం కష్టపడి వెతికాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కోసం వెదికాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము17 అతడు రోమాకు వచ్చినప్పుడు నేను కనబడే వరకు నా కొరకు వెదికాడు. See the chapter |