2 థెస్సలొనీకయులకు 3:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక! See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 సమాధానకర్తయగు ప్రభువు తానే యెల్లప్పుడును ప్రతి విధముచేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికి తోడై యుండును గాక. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 శాంతి ప్రదాత అయిన ప్రభువు తానే ఎప్పుడూ అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాలా మీకు శాంతిని అనుగ్రహించు గాక! ప్రభువు మీకందరికీ తోడై ఉండు గాక! See the chapterపవిత్ర బైబిల్16 శాంతిని ప్రసాదించే ప్రభువు మీకు అన్ని వేళలా, అన్ని విధాలా శాంతి ప్రసాదించు గాక! పైగా ఆయన మీ అందరికీ తోడై ఉండుగాక! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 సమాధానానికి కర్తయైన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానం కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక! See the chapterతెలుగు సమకాలీన అనువాదము16 సమాధానానికి కర్త అయిన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానము కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక! See the chapter |