2 థెస్సలొనీకయులకు 3:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు. See the chapterపవిత్ర బైబిల్13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదము13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. See the chapter |