2 సమూయేలు 6:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. See the chapterపవిత్ర బైబిల్14 పిమ్మట యెహోవా ముందు దావీదు నృత్యం చేశాడు. ఏఫోదు అనబడే యాజకుల పవిత్ర వస్త్రాన్ని ధరించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 దావీదు సన్నని నారతో నేసిన ఏఫోదును ధరించి తన శక్తంతటితో యెహోవా సన్నిధిలో నాట్యం చేశాడు. See the chapter |