2 సమూయేలు 3:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు. వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. See the chapterపవిత్ర బైబిల్5 ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా. ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు. వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు. See the chapter |