2 సమూయేలు 3:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 రాజు అబ్నేరును గూర్చి ఒక విలాప గీతం పాడాడు, See the chapterపవిత్ర బైబిల్33 దావీదు రాజు అబ్నేరుపై ఈ విషాద గీతిక పాడాడు: “అబ్నేరు ఒక అవివేకిలా హతుడాయెనా? See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 రాజు అబ్నేరు గురించి ఒక శోకగీతం పాడాడు: “అబ్నేరు ఒక దుర్మార్గుడు చనిపోయినట్లుగా చనిపోవాలా? See the chapter |