2 సమూయేలు 22:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి. See the chapterపవిత్ర బైబిల్9 ఆయన ముక్కు రంధ్రాల నుండి పొగవెడలింది, ఆయన నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడ్డాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఆయన నాసికా రంధ్రాల్లో నుండి పొగలేచింది; ఆయన నోటి నుండి దహించే అగ్ని వచ్చింది, దానిలో నిప్పులు మండుతున్నాయి. See the chapter |