2 సమూయేలు 22:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. See the chapterపవిత్ర బైబిల్24 దేవుని ముందు నేను దోషిని కాను; నేను పాపానికి దూరంగా ఉంటాను! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఆయన ముందు నేను నిందారహితునిగా ఉన్నాను, నేను పాపానికి దూరంగా ఉన్నాను. See the chapter |