2 సమూయేలు 14:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 అబ్షాలోమును యెరూషలేముకు వెంటబెట్టుకుని వచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు యోవాబు గెషూరు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకువచ్చాడు. See the chapter |